చివరికి లాభాలలో ముగిసిన సూచీలు...! 18 d ago

featured-image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒడిదుడుకుల తరువాత  స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,036.22 పాయింట్లు వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,630.53 - 81,245.39 మధ్య కదలాడింది. చివరికి 110.58 పాయింట్ల లాభంతో 80,956.33 వద్ద ముగిసింది. నిఫ్టీ 10.30 పాయింట్ల లాభంతో 24,467వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 84.77 గా ఉంది. 

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD